Nidarove Cheliya - Krishna Tejasvi&Aditya Yashasvi&Usha Prasanna

Krishna Tejasvi

Aditya Yashasvi

Usha Prasanna

专辑:《Nidarove Cheliya》

更新时间:2025-05-28 03:10:35

文件格式:flac


Nidarove Cheliya - Krishna Tejasvi&Aditya Yashasvi&Usha Prasanna 歌词

తెర తీసే చంద్రుడే

వెదజల్లెవెన్నెలే

చిరు గాలే వీచేనే

చెలి కే జోలపాటై

నిదురోయే సూర్యుడే

నిదురోయే సందడే

నిదురోయే లోకమే

నిదురోవే చెలియా

కనుదోయే మూసినా కరిగే కాలమంతా

సేద తీరు హాయిగా ఈ ఏకాంత వేళా

కలగనే నీ కనుపాపలలో

ఒదగనా నేనొదగనా

చెదరినా నీ కురులను చూసి

మురవనా మైమరవనా

మోముపై చిరునవ్వునే మనసారా కననా

మూసిన కనురెప్పలో కథ నేనే అవనా

తరగని సొగసుచూస్తూ చంద్రుడే చిన్నబోడా

మెల్లగా జారుకోడా